| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టాటా ఏస్ వాహనం బోల్తా పడి గాయపడిన వారిని పరామర్శించిన లకావత్ గిరిబాబు

టాటా ఏస్ వాహనం బోల్తా పడి గాయపడిన వారిని పరామర్శించిన లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చీపురుగూడెం గ్రామానికి చెందిన 25 మంది కూలికి వెళ్తుండగా పడమట నర్సాపురం పెద్ద వాగు వద్ద టాటా ఏస్ వాహనం టైర్ పేలి బోల్తా పడింది ఈ విషయం  తెలుసుకొని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని  పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన నాయకులు గుగులోత్ మహేష్ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు

Previous కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా... 15 మందికి గాయాలు
Next క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
ADVERTISEMENT