| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Misc

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రదానం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రదానం

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు.

పీవీ నరసింహారావు కుమా రుడు పీవీ ప్రభాకర్ రావు ఈ అవార్డును అందుకు న్నారు. రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డు ప్రధా నోత్సవం జరిగింది.

పీవీ ఫ్యామిలీతో పాటు నలుగురు ప్రముఖులు భారతరత్న అందుకు న్నారు. పీవీ ప్రభాకర్ రావు, కర్పూరీ ఠాకూర్, స్వామినా థన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ అవార్డు అందుకున్నారు.

Previous తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత
Next హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుడికి ఆర్థిక సహాయం
ADVERTISEMENT