| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి లోని గంజ్ పాఠశాలలో నిర్వహించిన హిందీ కాంప్లెక్ మీటింగ్ లో హిందీ విషయ ఫోరమ్ జిల్లా ఆధ్వర్యం లో కామారెడ్డి మండల హిందీ ఫోరమ్ కార్యవర్గమును హిందీ ఉపాధ్యులు ఎన్నుకొన్నారు. హిందీ ఫోరం అధ్యక్షునిగా వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా టీ భాస్కర్, కోశాధికారిగా సంతోష్, మహిళా కార్యదర్శిగా వనజారాణి,మహిళా కార్యదర్శి స్వప్న, ఎన్నుకున్నట్లు జిల్లా బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హిందీ ఫోరం బాధ్యులు వంశీధర్, శ్యామ్ కుమార్,పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Previous కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Next బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
ADVERTISEMENT